పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

SRCL: గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాలను ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఇవాళ పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో కల్పించిన వసతులపై ఆరా తీసి, అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్, కౌంటింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు.