పుతిన్ పర్యటన వేళ మోదీ పాత ఫొటోలు వైరల్

పుతిన్ పర్యటన వేళ మోదీ పాత ఫొటోలు వైరల్

భారత్ పర్యటన వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ పాత ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 2001లో ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి మాస్కోలో పర్యటించగా ఆయనతో పాటు విదేశాంగమంత్రి జస్వంత్, అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ కూడా వెళ్లారు. ఆ సమయంలో పుతిన్, వాజ్‌పేయి కూర్చుని ఉండగా.. వారి వెనకాల మోదీ నిలబడి ఉన్నారు. ప్రసుత్తం మోదీ, పుతిన్ కలిసి ఒప్పందాలు చేసుకోనున్నారు.