VIDEO: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

VIDEO: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

NGKL : లింగాల మండలం సూరాపూర్ గ్రామంలో ఇవాళ బాలస్వామి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ ఆస్తి నష్టం సంభవించింది. గ్రామంలోని ఒక ఇంట్లో వేడుక జరుగుతుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి కాలిపోవడంతో పాటు వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.