జనసేన ప్రకటనపై స్పందించిన బొలిశెట్టి

జనసేన ప్రకటనపై స్పందించిన బొలిశెట్టి

AP: పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల కోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వతంత్రంగా పనిచేసేందుకు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ పదవుల నుంచి తప్పుకున్నారు. తన అభ్యర్థనను మన్నించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ మంత్రిగా కొల్లేరు సరస్సు రక్షణ, అక్రమ భూ వినియోగ మార్పిడి నిరోధించడంపై పవన్ ప్రత్యేక చొరవ చూపాలని ఆయన లేఖలో కోరారు.