గ్రామ ప్రెసిడెంట్‌గా ఆర్రోల వెంకట స్వామి గౌడ్
KMR: తెలంగాణ బీసీ సంక్షేమ సంగం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం KMR డిస్ట్రిక్ట్ బీసీ ప్రెసిడెంట్ మంగలి ఎల్లయ్య మండలాల వారిగా అధ్యక్షులను నియమించారు. పాల్వంచ మండలం ఫార్దిపెట్ గ్రామ ప్రెసిడెంట్‌గా ఆర్రోల వెంకట స్వామి గౌడ్‌ను నియమించారు. ఈ కార్యక్రమంలో KMR డిస్ట్రిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేంద్ర వర ప్రసాద్ ఉన్నారు.