పెరటి కోళ్ల పెంపకంపై అవగాహన
SRCL: తంగళ్లపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలోని రైతులకు బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల అసోషియేట్ డీన్ సునీతదేవి, సహయ ఆచార్యులు డాక్టర్లు మధుక ర్రావు, సాయికుమార్, సతీష్, వెంకట్రామ్, యశస్వినీలు పెరటి కోళ్ల పెంపకంపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ చిన్నచిన్న పరిశ్రమలు కోళ్ల పెంపకంతో లాభాలు పొందవచ్చన్నారు.