అందుకే సిట్ నివేదికను స్వీకరించలేదు: మంత్రి
సాంకేతిక కారణాలతోనే ధర్మస్థలలో సిట్ దర్యాప్తు నివేదికను స్వీకరించలేదని కర్ణాటక మంత్రి పరమేశ్వర్ వెల్లడించారు. సిట్ దర్యాప్తుపై రాష్ట్ర మహిళా కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తనకు తెలియదని చెప్పారు. సిట్ నివేదిక సిద్ధమైనా స్వీకార కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆ నివేదికను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.