కేటీఆర్ రోడ్ షో ఏర్పాట్లు పర్యవేక్షణ
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో షాద్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం కేటీఆర్ కార్నర్ మీటింగ్‌ను విజయవంతం చేస్తామని, డివిజన్ నుంచి అధిక మెజారిటీ సాధిస్తామన్నారు.