VIDEO: చిరుధాన్యాలతో చంద్రబాబు చిత్రపటం
ELR: గోపీనాథపట్నం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు చిరుధాన్యాలతో రూపొందించిన ఒక చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కళాకృతిని చూసి ఆయన 'బాగుంది' అంటూ వారిని అభినందించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు.