ఆంజనేయస్వామి ఆలయంలో ముడుపుల ఆదాయం ఏంతంటే..?

ఆంజనేయస్వామి ఆలయంలో ముడుపుల ఆదాయం ఏంతంటే..?

JGL: కొండగట్టు ఆంజనేయస్వామి చిన్న జయంతోత్సవాలు ఈనెల 2న అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం దీక్షా స్వాములు సమర్పించిన ముడుపులను విప్పి లెక్కించగా రూ. 1,69,069 వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీ లలితా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లెక్కింపులో ఆలయ ఈవో అంజన రెడ్డి, ఏఈవో హరిహరనాథ్, పర్యవేక్షకులు సునీల్ కుమార్, ఉప ప్రధాన అర్చకులు ఉన్నారు.