మంత్రి సురేఖతో నవీన్ యాదవ్ భేటీ

మంత్రి సురేఖతో నవీన్ యాదవ్ భేటీ

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్, మంత్రి కొండా సురేఖను కలిశారు. తన గెలుపుకు సహకరించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్‌ను సురేఖ సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించాలని సురేఖ సూచించారు. ఆమె మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని నవీన్ తెలిపారు.