మీర్ఖాన్‌పేటలో మాక్ గ్లోబల్ సమ్మిట్
HYD: గ్లోబల్ సమ్మిట్.. అతి పెద్ద అంతర్జాతీయ సదస్సు.. వేల మంది ప్రముఖ అతిథులు.. ఎక్కడా ఎవ్వరూ ఇబ్బంది పడరాదు.. ఇదే లక్ష్యం.. అందుకే మాక్ అసెంబ్లీ లాగా.. మాక్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు సర్కారు నిర్ణయించింది. అచ్చం సమ్మిట్ లాగే డిసెంబర్ 4, 5 తేదీల్లో మాక్ సమ్మిట్ నిర్వహించనున్నారు. మీర్ఖాన్‌పేటలోని సమ్మిట్ జరిగే ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగనుంది.