కార్గో విమాన ప్రమాదంపై వీడిన మిస్టరీ

కార్గో విమాన ప్రమాదంపై వీడిన మిస్టరీ

అమెరికాలోని కెంటకీ కార్గో విమాన ప్రమాదంపై మిస్టరీ వీడింది. ప్రమాదానికి గురైన విమానం టేకాఫ్ అవుతుండగా అందులోని ఇంజిన్ విడిపోయినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. కాగా, నవంబర్ 5న జరిగిన ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.