VIDEO: APTZ పరిశీలనకు వచ్చిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

VIDEO: APTZ పరిశీలనకు వచ్చిన కేంద్ర మంత్రికి  ఘన స్వాగతం

VSP: పెందుర్తి నియోజకవర్గం నడుపూరు గ్రామంలోని APTZ పరిశీలనకు వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయలు MLA పంచకర్ల రమేష్ బాబు ఘన స్వాగతం ఇవాళ ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రితో పాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, BJP, జనసేన నాయకులు, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.