VIDEO: 'ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి'

VIDEO: 'ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి'

GNTR: వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ సూచించారు. వేసవి ఉక్కపోత కారణంగా చాలా మంది ఆరుబయట లేదా ఇళ్ల డాబాలపై నిద్రించే పరిస్థితులు ఉంటాయని, అలాంటి సందర్భాల్లో ఇంటి తలుపులు తప్పనిసరిగా సురక్షితంగా మూసుకోవాలని సూచించారు.