'ప్రజాధనం దుర్వినియోగం చేయరాదు'

'ప్రజాధనం దుర్వినియోగం చేయరాదు'

VKB: ప్రజాధనం దుర్వినియోగం చేయరాదని BRS అభ్యంతరం తెలిపిందని కౌన్సిలర్ ఈర్షద్ తెలిపారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. మొత్తం 11 అంశాలతో పాటు మరో రెండు టేబుల్ ఎజెండా అంశాలతో కౌన్సిల్ సమావేశం జరిగింది.