VIDEO: విద్యార్థులకు క్లే ఆర్ట్ పోటీలు

VIDEO: విద్యార్థులకు క్లే ఆర్ట్ పోటీలు

AKP: బాలల దినోత్సవం పురస్కరించుకుని నర్సీపట్నం పీఆర్టీయూ విద్యార్థులకు క్లే ఆర్ట్ పోటీలను పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 25 మంది విద్యార్థులు శుక్రవారం పాల్గొన్నారు. విద్యార్థులు మట్టితో వివిధ రకాల ఆకృతులను తయారు చేశారు. విజేతలకు నవంబర్ 14న బహుమతి ప్రధానం ఉంటుందని పీఆర్టీయూ తెలియజేసింది.