VIDEO: అంగన్‌వాడీ వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

NLR: పొదలకూరు మండలం తోకంచి గ్రామం నుంచి అంగన్‌వాడీ పిల్లల పౌష్టిక ఆహారం తరలిస్తున్న ఆటోని గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం ఆటోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆటోలో 10 ట్రేల కోడిగుడ్లు, ఎనిమిది బాక్స్‌ల పాల ప్యాకెట్లు, ఒక బస్తా బాలామృతం, ఒక బస్తా అటుకులు, చిక్కీలు అంగన్‌వాడీలో కేంద్రంలో పిల్లలకు ఇచ్చే వివిధ పదార్థాలు ఉన్నాయి.