VIDEO: మౌలానా అబుల్ కలాంకు మాజీ సీఎం నివాళులు

VIDEO: మౌలానా అబుల్ కలాంకు మాజీ సీఎం నివాళులు

KDP: స్వాతంత్య్ర సమర యోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మహానీయునికి మాజీ సీఎం జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. విద్యి, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించడాని పేర్కొన్నారు.  జాతీయ విద్యా దినోత్సవ, మైనారిటీ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.