మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చెబుత్ర

RR: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఆపరేషన్ చెబుత్ర కార్యక్రమం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నందనవనం, RN రెడ్డి నగర్ పలు కాలనీలలో ఎలాంటి అవసరం లేకపోయినా అర్ధరాత్రులు రోడ్లపై బైకులపై తిరుగుతూ, మద్యం మత్తులో రెచ్చిపోయి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్న110 మంది యువకులను ఇన్‌స్పెక్టర్ నాగరాజు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు.