VIDEO: సొంత నిధులతో ఈద్గాలో రెండు ఆర్చీలు నిర్మాణం

VIDEO: సొంత నిధులతో ఈద్గాలో రెండు ఆర్చీలు నిర్మాణం

GNTR: రంజాన్ సందర్భంగా శనివారం పొన్నూరులోని ఈద్గా సామూహిక ప్రార్థనలకు సిద్ధమైంది. ప్రజలు వేలాదిగా తరలివచ్చి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మైనారిటీ నాయకుడు జానీ బేగ్ రూ.3 లక్షలతో రెండు ఆర్చీలు నిర్మించారు. తన తండ్రి సాలెహా బేగ్ సాహెబ్ జ్ఞాపకార్థంగా నిర్మించానన్నారు. మత పెద్దలు, యువత హర్షం వ్యక్తం చేశారు.