VIDEO: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యాపట్ల వాగు

VIDEO: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యాపట్ల వాగు

NGKL: భారీ వర్షాల కారణంగా పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామ సమీపంలోని వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జి నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. వర్షాలు తగ్గే వరకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.