ప్రముఖ నవల రచయిత జయంతి
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను శాఖ గ్రంధాలయంలో ప్రముఖ తెలుగు రచయిత పరామస్తూ చిన్నాయాసూరి గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిబాబా సేవ కమిటీ అధ్యక్షులు నారాయణ రావు గారు, మరియు గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.