VIDEO: ఓరీ దేవుడో.. పాతబస్తీలో పాము

VIDEO: ఓరీ దేవుడో.. పాతబస్తీలో పాము

హైదరాబాద్‌లోని పాతబస్తీలోని శివాజీ నగర్‌లో పాము కలకలం సృష్టించింది. నివాస ప్రాంతంలో పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సొసైటీ అధికారులకు సమాచారం అందించిర స్థానికులు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పామును సురక్షితంగా పట్టుకొని అడవిలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.