VIDEO: సెల్ టవర్ నిర్మాణం ఆపాలని మహిళ వినతి

VIDEO: సెల్ టవర్ నిర్మాణం ఆపాలని మహిళ వినతి

AKP: గొలుగొండ మండలం గుండుపాల గ్రామంలో తమ ఇంటి పక్కనే చేపట్టిన సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గంగారపు అమ్మాజీ అనే మహిళ నర్సీపట్నం ఆర్డవో కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ స్థలంలో సెల్ టవర్ ఏర్పాటుకు పంచాయితీ తీర్మానం జరగలేదని ఫిర్యాదులో పేర్కొంది. పంచాయతీ సెక్రటరీ కుమార్ ప్రోద్బలంతో పనులు సాగుతున్నాయని తెలిపింది.