వ్యవసాయ శాఖ కమిషనర్‌ని సన్మానించిన ఎమ్మెల్యే లు

వ్యవసాయ శాఖ కమిషనర్‌ని సన్మానించిన ఎమ్మెల్యే లు

ASF: యూరియా కొరతను అధిగమించడంలో సహకరించిన రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ డా. గోపిని సిర్పూర్ MLA హరీష్ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌లు గురువారం వ్యవసాయ కమిషనరేట్లో కలిసి సన్మానించారు. యూరియా కొరతను అధిగమించడంలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలను వారితో చర్చించామన్నారు.