ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా డి.శ్రీ రామ చంద్ర మూర్తి

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా డి.శ్రీ రామ చంద్ర మూర్తి

VSP: ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌గా డి శ్రీ రామ చంద్ర మూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బిర్లా జంక్షన్ మాధవధర ప్రాంతంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సిబ్బంది పుష్ప గుచ్చాలతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ ప్రకారం పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు.