CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
PLD: మాచర్ల పట్టణంలోని నెహ్రూ నగర్ టీడీపీ కార్యాలయంలో 46 ఆర్హత కలిగిన లబ్ధిదారులకు మొత్తం రూ. 38,70,000 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.