VIDEO: 11 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

VIDEO: 11 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

HNK: కమలాపూర్ మండల కేంద్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 11 ట్రాక్టర్లు మంగళవారం పట్టుకున్నట్లు సీఐ పులిగిల్ల నవీన్ తెలిపారు. సర్కిల్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమతులు లేని ఇసుక రవాణాకు ప్రతిఘటించామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.