ఎన్టీఆర్ గృహ నిర్మాణ దరఖాస్తులు స్వీకరణ

ఎన్టీఆర్ గృహ నిర్మాణ దరఖాస్తులు స్వీకరణ

E.G: 'పీఎం ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం'లో భాగంగా అర్హులైన వారందరికి ఇల్లు కట్టుకోవడానికి, కొత్త కాలనీకి అప్లై చేయడానికి ప్రభుత్వం ఇవాళ ఆఖరు తేదీ ప్రకటించింది. దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో ఆదివారం సెలవు రోజున సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సువర్ణ, కృష్ణంపాలెం టీడీపీ జనరల్ సెక్రటరీ చెల్లింకి వాసు ప్రజలను కలిసి దరఖాస్తులను స్వీకరించారు.