విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ముద్దాయి అరెస్ట్

విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ముద్దాయి అరెస్ట్

KDP: ఇంజనీరింగ్ విద్యార్థిని మన్నూరు అఖిలప్రియ ఫిబ్రవరి 25వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. కాగా ఇందుకు కారణమైన ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన పల్లపోతుల అనిల్ కుమార్ రెడ్డిని ఆదివారం అరెస్టు చేశామని రాజంపేట ASP మనోజ్ రామ్‌నాథ్ హెడ్గే మీడియా సమావేశంలో వెల్లడించారు. అఖిలప్రియ అనంతపురం జిల్లా బోయినపల్లి లేడీస్ హాస్టల్లో ఉండేదని తెలిపారు.