ప్రతిభను ప్రోత్సహించడం సామాజిక బాధ్యత: ఎమ్మెల్యే

ప్రతిభను ప్రోత్సహించడం సామాజిక బాధ్యత: ఎమ్మెల్యే

W.G: ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం డజడ్పీ హైస్కూల్లో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గంగరాజు సుస్మిత (554), చీడే భవ్య ప్రశాంతి (553), రేవులగడ్డ సంగీత (541)లకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు.