భక్తిశ్రద్ధలతో వడి బియ్యం కార్యక్రమం

భక్తిశ్రద్ధలతో వడి బియ్యం కార్యక్రమం

WGL: కాజీపేట మండలం అమ్మవారిపేటలో సమ్మక్క- సారలమ్మ జాతర చివరి ఘట్టంలో భాగంగా శనివారం సాయంత్రం వడి బియ్యం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు వడి బియ్యం సమర్పించారు. జాతర సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.