MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRSలో చేరికలు

MLA అనిల్ జాదవ్ సమక్షంలో BRSలో చేరికలు

ADB: బజార్హత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సోమవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బోథ్ MLA అనిల్ జాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో జరుగుతున్న నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.