VIDEO: పార్టీ ఫిరాయించిన BRS ఎమ్మెల్యేలపై సూర్యాపేట ఎమ్మెల్యే విమర్శలు

VIDEO: పార్టీ ఫిరాయించిన BRS ఎమ్మెల్యేలపై సూర్యాపేట ఎమ్మెల్యే  విమర్శలు

SRPT: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రాసిన సమాధానాల పట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పందించారు. సూర్యాపేటలో ఈరోజు మాట్లాడుతూ.. మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నాం.. కాంగ్రెస్‌లో చేరలేదని అనడం ప్రజలు నవ్వుకునే విధంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ కప్పింది కాంగ్రెస్ కండవా కాదు అని అనడం పట్ల ఎద్దేవా చేశారు.