మల్టీప్లెక్స్ టికెట్ ధరలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

మల్టీప్లెక్స్ టికెట్ ధరలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కర్ణాటక ప్రభుత్వం మల్టీప్లెక్స్ టికెట్ ధరలను రూ. 200లకు పరిమితం చేస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. టికెట్ ధరలతో పాటు పాప్‌కార్న్ ధరలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లేదంటే, ప్రేక్షకులు సినిమా హాళ్లకు రాక ఖాళీగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, మల్టీప్లెక్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంలో హెచ్చరించింది.