నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నిజామాబాద్‌లో హోళీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
★ ఇందల్వాయిలో మనస్తాపంతో హస్టల్లో విద్యార్థి సూసైడ్
★ సాలూర వద్ద మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి
★ నేడు ధర్పల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం వేడుకలు