VIDEO: టీవీ ప్రకటనల రంగంలోకి విశాఖ ఎంపీ శ్రీ భరత్ సతీమణి
VSP: విశాఖ ఎంపీ శ్రీభరత్ సతీమణి, బాలయ్యబాబు గారాల పట్టి తేజస్విని టీవీ ప్రకటనల రంగంలోకి ప్రవేశించారు. తాజాగా ఆమె నటించి, రూపొందించి ఓ టీవీ యాడ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. సంస్కృతీ సంప్రదాయలు ఉట్టిపడేలా ఈ యాడ్ ఊపొందించారు. ఆమె తన భర్త తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.