ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు ఉపాధ్యాయుడి ఎంపిక
కామారెడ్డి (M) చిన్నమల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రవీణ్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌కు ఎంపికయ్యారు. ఈనెల 6 To 9 వరకు చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో సైన్స్ ఫెస్టివల్‌లో పాల్గొననున్నారు. నో-కాస్ట్,లో-కాస్ట్ సైన్స్ మోడల్స్, డిజిటల్ బోధన ప్రాజెక్ట్‌ల ద్వారా విద్యార్థులను జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేస్తున్నందుకు అవకాశం లభించిందన్నారు.