VIDEO: 'అనగారిన వర్గాలపై దాడులు ఆపాలి'

VIDEO: 'అనగారిన వర్గాలపై దాడులు ఆపాలి'

SS: హిందూపురంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. హిందూపురం సీపీఐ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలపై జరుగుతున్న దాడులు ఆపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో లౌకిక విధానాన్ని కాపాడాలని, మత విద్వేషాలు ఆపి ప్రజలందరికీ స్వేచ్ఛ కల్పించాలని కోరారు.