'బెదిరింపులు వైసీపీ నాయకులకు తెలిసిన విద్య'

'బెదిరింపులు వైసీపీ నాయకులకు తెలిసిన విద్య'

ATP: ప్రజలను భయపెట్టి సభలకు తరలించడం వైసీపీ నాయకులకు తెలిసిన విద్య అని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ఆమె మాట్లాడుతూ.. సూపర్-6 సభ విజయవంతమైందని తెలిపారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారని అన్నారు. పరిటాల శ్రీరామ్ ప్రత్యేక చొరవ తీసుకుని లక్షన్నర మందికి బిస్కెట్లు, పండ్లు, వాటర్ బాటిల్ అందజేయడాన్ని ఆమె అభినందించారు.