VIDEO: బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు

VIDEO: బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు

కోనసీమ: రావులపాలెంలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణలతో ఆ ప్రాంతం మారు మోగింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, గ్రామ పెద్దలు భక్తులు గరుడ వాహన సేవలో పాల్గొన్నారు.