'కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుంది'

'కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుంది'

MHBD: గార్ల మండలం కట్టుకుంట తండాలో రూ.12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. భవన నిర్మాణం త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు.