మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు

మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు

MBNR: మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహాశివరాత్రి వేడుకలకు జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివరాత్రి వేళ మైనార్టీలు ఇలా ఉపవాస దీక్షలను విరమించే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ ఐజాజుద్దీన్, అల్ మేవా అధ్యక్షులు ఫారూఖ్ పాల్గొన్నారు.