చిత్తూరులో అంబులెన్స్ ప్రారంభం

చిత్తూరు: జిలాలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి రాజన్న ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 35లక్షలతో నూతన అంబులెన్స్‌ను అందించారు. ఈ నూతన అంబులెన్స్ సేవలను బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, అమర రాజా హాస్పిటల్ ఎండీ డా. రమాదేవి, నగర మేయర్ ఆముద. తదితరులు ప్రారంభించారు.