ఓరుగంటి కృష్ణకు రాఖీ కట్టిన సీతక్క

HYD: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓయూ లా కళాశాలకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి ,మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సీతక్కను మర్యాదపూర్వకంగా ఓయూ జేఏసీ ఛైర్మన్ ఓరుగంటి కృష్ణ కలిసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో సీతక్క ఓరుగంట కృష్ణకు రాఖీ కట్టడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో ఆనందంగా ఉండాలని కోరారు.