నేటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

నేటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

AKP: కోటవురట్ల పశుసంవర్ధక ఏడీ కార్యాలయం పరిధిలో సోమవారం నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏడీ డాక్టర్ లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ వ్యాధి సోకితే పాడి పశువుల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని అన్నారు.