భారీ రికార్డుకు వికెట్ దూరంలో హార్దిక్

భారీ రికార్డుకు వికెట్ దూరంలో హార్దిక్

సౌతాఫ్రికాతో రెండో T20లో హార్దిక్ పాండ్యా మరో వికెట్ తీస్తే.. పొట్టి క్రికెట్‌లో 1000+ పరుగులతోపాటు 100+ వికెట్లు పడగొట్టిన తొలి సీమర్‌గా నిలుస్తాడు. ఇప్పటికే ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు షకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ, సికిందర్ రజా ఈ ఫీట్ సాధించారు. ఇదే జరిగితే అర్ష్‌దీప్(107), బుమ్రా(101) తర్వాత 100+ వికెట్లు పడగొట్టిన 3వ భారత ఆటగాడిగానూ నిలుస్తాడు.