క్రిమినల్ కేసులు పెట్టినా భరించా: NV రమణ

క్రిమినల్ కేసులు పెట్టినా భరించా: NV రమణ

AP: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విట్ ఏపీ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'నా కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసు పెట్టారు.. అయినా నేను భరించా. వ్యవస్థలు కష్టకాలంలోనే పరీక్షకు గురవుతాయి.. గత పాలకుల నిర్ణయాలతో అమరావతి కష్టాలకు గురైంది. కష్టకాలంలో విట్ వంటి వర్సిటీలు అండగా నిలబడ్డాయి' అని పేర్కొన్నారు.