ఏపీ కలెక్టర్‌గా శ్రావణ్ కుమార్ ఎంపిక

ఏపీ కలెక్టర్‌గా శ్రావణ్ కుమార్ ఎంపిక

RR: కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ రెడ్డి ఏలూరు (ఏపీ) కలెక్టర్‌గా ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. శ్రావణ్ కుమార్ రెడ్డి సాధించిన విజయంతో గ్రామానికి మంచి గుర్తింపు వచ్చిందని, యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు.